MS Dhoni Signs Deal With China Mobile Company Oppo | Oneindia Telugu

2020-09-18 523

IPL had to say goodbye to Chinese mobile-maker VIVO ahead of the season 13, Dhoni has signed a deal with another smartphone brand from china company Oppo.
#IPL2020
#MSDhoni
#BeTheInfinite
#ChennaiSuperKings
#ChineseApps
#ChineseMobile
#Cricket
#TeamIndia

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ కుదర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ధోనీతో 'బి ది ఇన్ఫనైట్' క్యాంపెయిన్ డీల్‌ను ఒప్పో యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. దీనిపై స్పందించిన ధోనీ... 'ఈ ప్రాజెక్టులో నేనూ ఓ భాగమయ్యేందుకు ఎంతో కుతుహలంతో ఉన్నాను. సరికొత్త ఆవిష్కరణలు,టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్న ఒప్పోతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నాడు.

Videos similaires